హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎంబీ మెడికల్ ఆసుపత్రి ఆస్తుల కూల్చివేతకు కుట్ర'

MBNR: జడ్చర్ల పట్టణంలోని జాతీయ రహదారిపై ఉన్న ఎంబీ మెడికల్ ఆసుపత్రి ఆస్తులను కూల్చివేసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని డాక్టర్ ఆర్నాల్డ్ కుమార్తె డాక్టర్ పీఏ అనురాధ ఆరోపించారు. కోర్టు తీర్పు, పోలీసు రక్షణ ఉన్నప్పటికీ జేసీబీలతో వచ్చి అర్థరాత్రి కూల్చివేతకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తమకు ప్రాణహాని జరిగితే సాయిరెడ్డి, ఆయన అనుచరులే బాధ్యులని ఆరోపించారు.