SKLM: పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని అన్నా క్యాంటీన్ వద్ద ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల పార్టీ అధ్యక్షులు పైలా బాబ్జి, టౌన్ పార్టీ అధ్యక్షులు సైలాడ సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు హాజరవుతారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ


