ELR: నూజివీడు రెవిన్యూ డివిజన్ పరిధిలో గడచిన 24 గంటల్లో కురిసిన వర్షపాతం వివరాలను సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న ఆదివారం తెలిపారు. డివిజన్ లో అత్యధికంగా నూజివీడు మండలంలో 12.4 మిల్లీమీటర్లు, అత్యల్పంగా చాట్రాయి మండలంలో 3.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయిందన్నారు. చింతలపూడిలో 7.2 మిల్లీమీటర్లు, ఆగిరిపల్లి లో 9.8 మిల్లీమీటర్లు కురిసింది అన్నారు.
ఆంధ్రప్రదేశ్
నూజివీడులో 12.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు


