HYD: ఉప్పుగూడ లలితాబాగ్‌లోని మల్లికార్జున నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా ‘వికసిత్ భారత్ 2047’ థీమ్‌తో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. దేశ పురోగతి, సాంకేతికత, భవిష్యత్ అభివృద్ధిని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వర్ణోత్సవ వేడుకల వేళ పరిసర ప్రాంతాల్లో భక్తిపరవశం వెల్లివిరుస్తుంది.
తెలంగాణ
VIDEO: ‘వికసిత్ భారత్’ థీమ్‌తో వినాయకుడు


