NRML: జిల్లాలో ఇవాళ ఓ వృద్ధుడి గోదావరిలో దూకి ఆత్మహత్యకుయత్నంకు ప్రయత్నించాడు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులు తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాసర గోదావరి రెస్క్యూ టీం ద్వారా కాపాడినట్లు పేర్కొన్నారు. అనంతరం వృద్ధుడికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలియజేశారు.
తెలంగాణ
బాసర గోదావరిలో దూకిన వృద్ధుడు


