హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఎన్‌డీఏ, సీడీఎస్‌ పరీక్షలు

HNK: జిల్లాలో ఇవాళ ఎన్‌డీఏ-2, సీడీఎస్‌-2 పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్‌ ఎన్. రవి, కేంద్ర పరిశీలకుడు ఉమేష్‌ కుమార్‌ మీనా పరిశీలించారు. తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లను తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.