KNR: పుస్తక పఠనంతో విజ్ఞానం పెరిగి వికాసం సాధ్యమవుతుందని విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం సభాపతి గౌరీశంకర్ అన్నారు. శనివారం సాయంత్రం కరీంనగర్ వేములవాడ ద్రోణాచారి రచించిన 'శ్రీ దుర్గాభవాని శతకం', 'శోధన' గ్రంథాలను ఆవిష్కరించారు. వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గాజోజు నాగభూషణం, కొణ్యాల శివానందం, పులిగిళ్ల శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
పుస్తక పఠనంతో విజ్ఞానం..!


