హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెచ్చిపోతున్న ఎర్రచందనం స్మగ్లరు

CTR: జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఇవాళ తమిళనాడు రాష్ట్రం కలకురిచ్చీకి చెందిన స్మగ్లర్లు చందనంను తరలిస్తుండగా, పక్కా సమాచారంతో ఫారెస్ట్ అధికారులు పట్టుకునే ప్రయత్నం చేశారు. తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ అధికారుల వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో అధికారులతో సహా ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో 5గురు స్మగ్లర్లు ఉండగా ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.