ELR: జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించింది. రాజవొమ్మంగి మండలంలో పులి కదలికలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వాతంగిలోని అటవీకొండపై పులి సంచరిస్తున్నట్లు సమాచారం. డ్రోన్ల సహాయంతో పులి కదలికలు అటవీశాఖ అధికారులు గమనిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం


