NLG: జిల్లా కేంద్రంలోని మునుగోడు రోడ్డులోని ఈద్గా మైదానంలో వరుణుడి కృప కోసం, ఇవాళ ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులతో భూగర్భజలాలు దారుణంగా పడిపోయిన తరుణంలో ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో 'నమాజ్-ఎ-ఇస్తిస్కా' పేరుతో ఈ వేడుకోలు కొనసాగుతున్నాయన్నారు.
తెలంగాణ
వర్షాల కోసం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు


