కర్నూలు: బంగారుపేటలో పోలీసులు, ఎక్సైజ్, ఈగల్ టీమ్ సంయుక్తంగా ఆదివారం కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 15 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని, 60 లీటర్ల నాటుసారా ఊటబెల్లాన్ని ధ్వంసం చేశారు. నాటుసారా తయారీ, విక్రయాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కె.వి. రాఘవేంద్ర హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
బంగారుపేటలో కార్డాన్ సెర్చ్


