హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదాద్రిలో గణపతి నవరాత్రి ఉత్సవాలు: ఈవో

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండపై కొలువైన శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో భవానీ శంకర్ తెలిపారు. ఉత్సవాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.