హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎండాడలో నీటి కష్టాలు

VSP: విశాఖ ఎండాడలో నీటి కష్టాలు తీవ్రతరం అయ్యాయి. గేటెడ్ కమ్యూనిటీలోని సుమారు 1,400 ఫ్లాట్ల వాసులు నీటి సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నారు. సమస్యపై ఎండాడ వాటర్ ట్యాంక్ కార్యాలయ సిబ్బందిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే నీటి సరఫరాను పునరుద్ధరించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.