హైదరాబాద్: 28°C
తెలంగాణ

హుస్నాబాద్‌లో నేటి మాంసం ధరలు

SDPT: హుస్నాబాద్‌ పట్టణంలో ఆదివారం చికెన్‌, మటన్‌ ధరలు స్వల్పంగా మారాయి. కేజీ బ్రాయిలర్‌ చికెన్‌ (స్కిన్‌తో) సుమారు రూ.200–210, స్కిన్‌లెస్‌ చికెన్‌ రూ.220-240 వరకు విక్రయిస్తున్నారు. మటన్‌ కేజీ రూ.600 –1,000 వరకు పలుకుతోంది. మార్కెట్‌, దుకాణం, నాణ్యతను బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసం ఉండవచ్చు.