హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వైభవంగా శివపార్వతుల కల్యాణోత్సవ కార్యక్రమం

ADB: తాంసి మండలంలోని కప్పర్ల శ్రీరామ మందిరంలో శివపార్వతుల కళ్యాణోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు విశాల్ శర్మ ఆధ్వర్యంలో కొనసాగిన శివ పారాయణ ముగింపు కార్యక్రమంలో మహిళలు పాల్గొని విశేషంగా పూజలు నిర్వహించారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు.