హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైడ్ మిర్రర్ తాకిందని.. నడిరోడ్డుపై దారుణం!

RR: మాదాపూర్‌లో క్షణికావేశం తీవ్ర విషాదానికి దారితీసింది. కారు సైడ్‌ మిర్రర్‌కు బైక్‌ తాకిందని ఓ డ్రైవర్‌ దంపతులు ప్రయాణిస్తున్న బైక్‌ను KM మేర వెంబడించి కారుతో ఢీకొట్టాడు. ఈ నెల 7న బోరబండకు చెందిన భూమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి భార్య వసుంధరను ఆఫీస్‌లో దించేందుకు వెళ్తుండగా అయ్యప్ప సొసైటీ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.