హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదివారం కూడా అందుబాటులో సిబ్బంది

ప్రకాశం: కొత్తపట్నం మండలంలో రీ-సర్వే, పెన్షన్ల దరఖాస్తులతోపాటు ఇన్కమ్, క్యాస్ట్ తదితర రెవెన్యూ సేవలకోసం ఆదివారం కూడా సిబ్బంది అందుబాటులో ఉంటారని కొత్తపట్నం తహశీల్దార్ రామానాయుడు తెలిపారు. ప్రజలకు అవసరమైన రెవెన్యూ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు, సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారని గుర్తు చేశారు.