హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్వారీలో ప్రమాదం.. ఇద్దరి మృతి

అనకాపల్లి మండలం మాకవరంలో ఇవాళ ఉదయం విషాదం చోటుచేసుకుంది. క్వారీ పనులకు వెళ్లిన ఇద్దరు కంప్రెషన్ ఆపరేటర్స్ ప్రమాదవ శాత్తు కిందపడి మృతి చెందారు. తుమ్మపాల నాగేశ్వరావు, ప్రధాని మాధవ్‌లు రాయి తీసేందుకు ట్రాక్టర్‌పై వెళుతుండగా అదుపుతప్పి కింద పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.