WG: ఆకివీడు పట్టణంలో ఆదివారం చికెన్ ధరలు నిలకడగా కొనసాగాయి. బ్రాయిలర్ స్కిన్‌లెస్ కిలో రూ.240, స్కిన్‌తో రూ.220, ఫారం కోడి రూ.240 చొప్పున విక్రయిస్తున్నారు. గత వారంతో పోలిస్తే ధరల్లో ఎలాంటి మార్పు లేదని వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో మటన్ కిలో రూ.1,000లకు విక్రయిస్తున్నారు. ధరలు స్థిరంగా ఉండటంతో మాంసం ప్రియులు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆకివీడులో స్థిరంగా మాంసం ధరలు


