హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అర్హతకు మించి వైద్యం చేస్తే చర్యలు'

VKB: జిల్లాలో RMP వైద్యులు తమ అర్హతకు మించి వైద్యం అందిస్తే చర్యలు తీసుకుంటామని DMHO సుధాకర్ లాల్ శనివారం హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆస్పత్రి, డయాగ్నొస్టిక్ సెంటర్లలో సేవల వివరాలను, ధరల పట్టికను ఏర్పాటు చేయాలని ఆదేశించారు