GDWL: జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి రోజూవారీగా ఇన్‌ఫ్లో తగ్గిపోతున్నట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 9.173 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 318.28 మీటర్లు కాగా, ప్రస్తుతం 317.33 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టుకు 3 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 6,327 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
తెలంగాణ
జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం వివరాలు


