హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద

KNR: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు స్వల్ప వరద కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టులో 46.35 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత 24 గంటల్లో సగటున 3,935 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. 1,692 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.ఇందులో మిషన్‌ భగీరథకు 231, అలీసాగర్‌కు 540, గుప్తాకు 269 క్యూసెక్కులు వదులుతున్నారు.