హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మృతుల కుటుంబాలను పరామర్శించిన MLA

VZM: బాడంగి మండలం గజరాయునివలసకు చెందిన తెర్లి ఆదినారాయణ, గునుపూరు తిరుపతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బేబీనాయన గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. ప్రమాద వివరాలు తెలుసుకుని, మృతదేహాలను త్వరగా బంధువులకు అప్పగించాలని ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు.