JN: లింగాలఘనపురం మండలం నెల్లుట్ల పంచాయతీ పరిధిలో డ్రైనేజీ కాలువల్లో నుంచి మురుగును తొలగించి సీసీ రోడ్డుపై కుప్పలుగా వేశారు. అందులో నుంచి నీరు, తేమ ఆరిపోయినప్పటికీ పంచాయతీ సిబ్బంది వ్యర్ధాలను తరలించడం లేదు. చుట్టు పక్కల ఉన్న కోళ్లు తవ్వుతుండడంతో అది మళ్ళి తిరిగి కాలువలో పడుతోందని గ్రామ స్థులు వాపోతున్నారు.
తెలంగాణ
చెత్త తొలగించారు.. తరలించేదెప్పుడు?


