హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

NZB: గడిచిన 24గంటల్లో జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. అధికారుల వివరాల ప్రకారం అత్యధికంగా ఎడపల్లి 42.8, నిజామాబాద్ 21mm, తొండకూర్ 20.8mm, కొరట్పల్లి 18.4mm, సాలూర 17.8mm,బెల్లాల్ 16.3mm ల ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదైనట్లు తెలైపారు. కాగా జిల్లాలోని మిగతా అన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాపాతం రికార్డ్ అయ్యాయి.