హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు సరస్వతి కాల్వకు నీటి విడుదల..!

NRML: నియోజకవర్గంలోని సోన్, లక్ష్మణచాందా, మామడ మండలాల రైతుల సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు సరస్వతి కాలువకు ఆదివారం ఉదయం నీటిని విడుదల చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సోమ భీమ్‌రెడ్డి తెలిపారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా మూడు మండలాల్లో రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని వారు తెలిపారు.