హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు కలెక్టరేట్‌లో PGRS రద్దు

అనకాపల్లి: వినాయక చవితి సెలవు నేపథ్యంలో రేపు అనకాపల్లి కలెక్టరేట్‌లో PGRS, రెవెన్యూ క్లినిక్ రద్దయ్యాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం నిర్వహించే ఈ కార్యక్రమాలు రేపు జరగవని కలెక్టర్ విజయకృష్ణన్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.