విశాఖపట్నం: నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఇవాళ ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో రహదారులపై నీరు చేరింది. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సముద్రంలో అలలు ఎగసి పడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విశాఖలో భారీ వర్షం


