హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాటరాయుళ్లు అరెస్ట్..!

KNR: నగర శివారు గోపాల్‌పూర్‌లో మూడు ముక్కల పేకాట ఆడుతున్న 14 మందిని రూరల్ పోలీసులు అదుపులోకీ తీసుకున్నారు. పక్కా సమాచారంతో దాడి చేసి రూ.22 వేల నగదు, 52 పేకముక్కలు స్వాధీనం చేసుకున్నామని సీఐ ఏ.నిరంజన్ రెడ్డి తెలిపారు. జూదాల జోలికి వెళ్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.