VKB:పెద్దేముల్ సబ్‌స్టేషన్‌లోని 33కేవీ ఫీడర్‌లో మరమ్మత్తుల నేపథ్యంలో వివిధ గ్రామాలలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏడీఈ శంకర్‌నాయక్ తెలిపారు. 33కేవీ ఫీడర్‌లో మేంటెనెన్స్ పనులు ఉన్నాయని తెలిపారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు ఈ ప్రాంతంలో పవర్ కట్


