NRML: వినాయక చవితి వేడుకలకు నిర్మల్ పట్టణం ముస్తాబైంది. పట్టణంలోని అన్ని వార్డుల్లో వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపనకు మండపాల నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాలనీవాసులు, కమిటీ సభ్యులు, నిర్వాహకులు కలిసి మండపాలను సిద్ధం చేసి, వివిధ రంగుల బట్టలు, అలంకరణలతో ముస్తాబు చేశారు. భక్తులు ఉత్సాహంగా వేడుకలకు సిద్ధమవుతున్నారు.
తెలంగాణ
వినాయక చవితికి ముస్తాబైన నిర్మల్


