హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి వర్షపాతం వివరాలు..!

ADB: జిల్లాలో ఆదివారం ఉ. 8 గం. వరకు మండలాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తలమడుగు 56.9 మి.మీ, బోథ్ 56.0 మి.మీ, ఇంద్రవెల్లి 47.5 మి.మీ, ఉట్నూర్ 41.5 మి.మీ.గా ఉందని తెలియజేశారు. బేల, బజార్హత్నూర్, గాదిగూడ, భీంపూర్ మండలాల్లో అత్యల్ప వర్షపాతం నమోదయిందని పేర్కొన్నారు.