WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం మాంసం ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. కేజీ స్కిన్‌లెస్ చికెన్ రూ. 260 నుంచి రూ. 270 వరకు, స్కిన్ చికెన్ రూ. 230 నుంచి రూ. 240 వరకు విక్రయమైంది. మేక మాంసం కేజీ రూ. 750 నుంచి రూ. 800 వరకు, గొర్రె మాంసం రూ. 650 నుంచి రూ. 700 వరకు పలికింది. ప్రాంతాన్ని బట్టి ధరలు మార్పు ఉండవచ్చని మాంసం విక్రయదారులు తెలిపారు.
తెలంగాణ
నేటి మాంసం ధరలు ఇలా..!


