హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లోక్ అదాలత్ లో 7,224 కేసులకు పరిష్కారం

ELR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 7,224 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ప్రధాన జడ్జి శ్రీదేవి శనివారం తెలిపారు. ఇందులో 6,709 క్రిమినల్, 126 సివిల్, 127 వాహన ప్రమాద బీమా కేసులు ఉన్నాయి. బీమా కేసుల్లో బాధితులకు రూ.10 కోట్లకు పైగా పరిహారం అందించగా.. మరో 222 ప్రి-లిటిగేషన్ కేసులు రాజీ అయ్యాయన్నారు.