AKP: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈదురు గాలులు వీచే వీలుండటంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. పాత చెట్లు, హోర్డింగుల కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'జిల్లాలో మోస్తరు వర్షాలు'


