KNR: వినాయక చవితి పండుగ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మార్కెట్లలో పండుగ శోభ సంతరించుకుంది. దుకాణాల్లో దర్శనమిస్తున్న చిట్టి గణనాథుల విగ్రహాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఈసారి పర్యావరణహిత మట్టి గణపతులకు డిమాండ్ పెరగగా, రంగురంగుల బుజ్జి విగ్రహాలను కొనేందుకు భక్తులు ఎగబడుతున్నారు.
తెలంగాణ
VIDEO: మార్కెట్లలో ఆకట్టుకుంటున్న చిట్టి గణనాథులు


