హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జనసేన పార్టీ ప్రత్యేక సమావేశం

ELR: నూజివీడులో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ కార్యక్రమాలపై చర్చించేందుకు ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు జనసేన నియోకవర్గ ఇంఛార్జ్ ఫణిబాబు తెలిపారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే శ్రీనివాసరావు, తదితరులు హాజరవుతారన్నారు. 36 వార్డులకు చెందిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు హాజరై మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అంశాలు చర్చించాలన్నారు.