హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలోని నెలకొన వర్షాబావ పరిస్థితులు

GDWL: జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. గడిచిన 24 గంటలో అత్యధికంగా వెంకటాపూర్, సటెర్‌లలో 37.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తోతినోనిదోడ్డి 37.1 డిగ్రీలు, చిన్నతండ్రపాడ్ 36.4 డిగ్రీలు, కోల్లూర్ తిమ్మన్న దోడ్డి 36.3 డిగ్రీలు, గట్టు 35.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.