సత్యసాయి: ధర్మవరం 22వ వార్డులో ప్రతి ఇంటికీ మట్టి వినాయక విగ్రహాలను ఆదివారం పంపిణీ చేశారు. మంత్రి సత్యకుమార్ ఆశీస్సులతో వార్డు ఇన్‌చార్జ్ ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో హరీష్ వీటిని అందజేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల స్థానంలో మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరారు. నీటి వనరులను కాలుష్యం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రతి ఇంటికీ మట్టి వినాయక విగ్రహాల పంపిణీ


