SDPT: హుస్నాబాద్ పట్టణంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాతావరణం చల్లబడింది. వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ వర్షం కొంత ఊరటనిచ్చింది. పంటలకు ఈ వర్షం ప్రయోజనకరంగా ఉంటుందని అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: మోస్తరు వర్షం.. అన్నదాతల్లో కొంత ఊరట


