హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాకు చేరుకున్న యూరియా నిల్వలు

KMM: చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు 2,676 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుందని ఆదివారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్‌ జిల్లాలకు కేటాయింపులు పూర్తి చేశామని అన్నారు. 100 మెట్రిక్ టన్నులను బఫర్ స్టాగ్‌గా నిల్వ చేశామని ఆయన తెలిపారు.