MDCL: మేడిపల్లి PS పరిధిలోని చెంగిచర్ల ఎక్స్‌రోడ్ సమీపంలోని AV ఇన్ఫో ప్రైడ్ గ్రౌండ్ వద్ద ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు వినోద్ (30–35)గా స్థానికులు చెబుతున్నారు. పెయింటింగ్ పని చేసేవాడని, నీలిరంగు జీన్స్ ధరించి ఉన్నాడని తెలిపారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
వ్యక్తి మృతదేహం లభ్యం


