హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

WNP: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి పూజించాలని వాసవి క్లబ్ గోల్డ్ అధ్యక్షుడు రాఘవేంద్ర, ప్రధాన కార్యదర్శి దాచ హరీష్ పిలుపునిచ్చారు. వినాయక చవితిని పురస్కరించుకుని వనపర్తి జిల్లా కేంద్రంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ పూరి సురేష్ శెట్టి చేతుల మీదుగా ఉచితంగా మట్టి వినాయక పంపిణీ చేశారు.