హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో మోస్తారు వర్షపాతం నమోదు

MBNR: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా భూత్పూర్ మండలం కొత్తమొల్గరలో 15.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొత్తపల్లి 11.0 మి.మీ, బాలనగర్, మిడ్జిల్ 6.0 మి.మీ, ఊడిత్యాల 5.5 మి.మీ, నవాబుపేట 5.0 మి.మీ, హన్వాడ 3.3 మి.మీ, జానంపేట 2.0 మి.మీ, జడ్చర్ల 1.0 మి.మీ, కొల్లూర్ 0.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.