GDWL: కెటిదొడ్డి మండలం ఇర్కిచేడు విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని కొండాపురం తదితర గ్రామాల రైతులు సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. వేళాపాళా లేని కోతల వల్ల పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే వ్యవసాయం సంక్షోభంలో పడిందని మండిపడుతూ, క్రమం తప్పకుండా విద్యుత్ సరఫరా చేయాలని నిలదీశారు.
తెలంగాణ
కరెంట్ కోతలపై ధ్వజం.. సబ్‌స్టేషన్ ముట్టడి


