WNP: అంబేద్కర్ చౌక్ వయా బాల భవన్ రోడ్డు మధ్య రహదారిపై ఉన్న విద్యుత్ స్తంభం వాహనదారులకు తీవ్ర ఆటంకంగా మారింది. హరిజనవాడ, గోపాల్ పేట రోడ్డు వైపు వెళ్లేందుకు ఇది ప్రధాన షార్ట్కట్ కావడంతో బైకులు, ఆటోలు, కార్ల రద్దీ నిత్యం ఉంటోంది. వాహనాలు తగిలితే ప్రాణాపాయం సంభవించే ముప్పు ఉందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ
రోడ్డు మధ్యలో స్తంభం.. రాకపోకలకు ఆటంకం


