MBNR: జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని NH-44 హైవేపై ఇటీవల ఏర్పాటు చేసిన సోలార్ లైట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి కింద పడేశారని గ్రామస్తులు తెలిపారు. లైట్‌ను గ్రామపంచాయతీ వద్ద భద్రపరిచినట్లు చెప్పారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
తెలంగాణ
సోలార్ లైట్ ధ్వంసం.. దుండగులపై చర్యలకు డిమాండ్


