SRCL: ఎల్లారెడ్డిపేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో నలుగురు లబ్ధిదారులకు శనివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఉప సర్పంచ్ జజ్జరి దేవేందర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాల ఉమకు రూ. 27,500, పల్లపాటి రవీందర్‌కు రూ. 21,500, బొంబోతుల కమలకు రూ. 24,000, చాట్ల నవ్యకు రూ. 20,000 అందజేశారు.
తెలంగాణ
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ


