PPM: పాలకొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. ముఖ్యంగా ఏలాం కూడలి వద్ద రహదారి పక్కనే చెత్త వేయడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. వర్షాలకు చెత్త కుల్లి దుర్వాసన రావడంతో పాటు వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్తను ఎప్పటికప్పుడు తరలించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
'రోడ్డు పక్కనే కుప్పలు కుప్పలుగా చెత్త'


