హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా రామగిరి ముత్యాలమ్మ రథోత్సవం

NLG: పట్టణంలోని రామగిరి ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి రథోత్సవం శనివారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. నల్గొండ మేయర్ బుర్రి చైతన్య, కార్పొరేటర్ అబ్బగోని కవిత పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. డప్పు వాయిద్యాలు, వివిధ వేషధారణల నృత్యాల నడుమ సాగిన రథోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.